APEX-CCB 15 వ తెలుగు పుస్తక సమీక్ష (15th Telugu Book Review Meet) Online


Details
అంశం: కందుకూరి వీరేశలింగం గారి సాహిత్యం -
రాజశేఖర చరిత్రము
విశ్లేషణ : Dr. డీ వీ సూర్యా రావు గారు
Title: Kandukuri Veeresalingam gari Sahityam - Rajasekhara Charitamu
Reviewer: Dr. D.V. Surya Rao
Dr. డీ.వీ.సూర్యా రావు గారు (దామెర వెంకట సూర్యారావు గారు) ప్రముఖ సాహితీవేత్త, ప్రసంగ కర్త, రచయిత.
ఆయన ఎన్నో సాహిత్య సభలు నిర్వహించారు, ఎన్నో గ్రంథాలు రచించి ముద్రించారు . చాల అవధానాలలో సంచాలకులు గాను, అనేక అంశాలతో పృచ్చకునిగాను అలరించారు .
ముఖ్యంగా వీరి రచనలు ఈనాడు వార్తాపత్రిక లోని 'అంతర్యామి' శీర్షిక క్రింద దాదాపు
400 వ్యాసాలు ప్రచురిత మయ్యాయి. అదేకాక వీరి రచనలు ఎన్నో ,దిన, వార,
మాసపత్రికలలో 350కి పైగా సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వ్యాసాలు ప్రచురించబడ్డాయి. వీరు సాహితి రత్న, సాహిత్య వాచస్పతి అన్న బిరుదులు పొందారు.
ఈయన విశాఖ పట్నం బివికె కాలేజీలో తెలుగు శాఖాధ్యక్షులు గా ఉద్యోగ విరమణ చేసి ప్రస్తుతం పూర్తీగా సాహిత్య సేవలో కాలాన్ని వినియోగిస్తున్నారు.
Confirmation of attendance to be conveyed by 14th May, 2025.
Link shall be shared to Members of APEX CCB, who have marked their RSVP and to guests subject to organisers discretion and decisions .
Let’s connect over constructive discussions!
Looking forward to see you.

APEX-CCB 15 వ తెలుగు పుస్తక సమీక్ష (15th Telugu Book Review Meet) Online