Skip to content

Details

▓ లక్ష రూపాయల కథ ▓

లక్ష రూపాయల కథని వ్రాసిన వారు దగ్గుమాటి పద్మాకర్. Padmakar Daggumati (https://www.facebook.com/padmakar.daggumati)

దానిమీద చర్చ ఉంటుంది. కధని ఇక్కడ చదువుకోవచ్చు.
http://bit.ly/DaggumatiPadmakar

మరొక అంశం

వేమూరి వెంకటేశ్వర రావు గారు - Rao Vemuri (https://www.facebook.com/rao.vemuri.5)

యూనివర్సిటి ఆఫ్ కాలిఫోర్నియా లో విశ్రాంత ఆచార్యులు. తెలుగన్నా, తెలుగు సంస్కృతి అన్నా అభిమానం మెండు. తెలుగు ఇంగ్లిషు నిఘంటువు / పర్యాయపదకోశాన్ని వెలువరించారు. ఇదే కాక మరెన్నో పుస్తకాలు వెలువరించారు. స్వయంగా కథకులు. యూనివర్సిటి ఆఫ్ కాలిఫోర్నియా లోతెలుగు పీఠం ఏర్పాటు చెయ్యడానికి విశేషంగా కృషి చేస్తున్నారు. వారితో ముఖాముఖి.

రానున్న శనివారం అంటే జూలై tతొమ్మిది సాయంత్రం అయిదున్నరకే ఈ కార్యక్రమం మొదలవుతుంది. రావు గారి కి పదవతేది తెల్లవారుఝామునే ప్రయాణం ఉంది. కాబట్టి సభ అయిదున్నరకే ప్రారంభం. దయచేసి మిత్రులు సమాయానికి వచ్చి పాల్గొనవలసిందిగా మనవి. ఎప్పటిలాగానే, బాలాజి నగర్, కూకట్‌పల్లి లోని Aalambana Kids లోనే!

గమనిక: సాహితీ మిత్రుల కోరిక మేరకు, ఇకనుంచి వేదిక సాహిత్య సమావేశాలు ప్రతినెల రెండవ శనివారం సాయంత్రం జరుగుతాయి. వేదిక సభాస్థలి లో మార్పులేదు. ఆలంబన Aalambana Kids ప్రాంగణంలోనే జరుగుతాయి.

Members are also interested in